వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లెకు చెందిన సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావును వైసీపీ సస్పెండ్ చేసింది . గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రేపల్లె నుంచి పోటీ చేసిన ఆయన , మేలో తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు .
నాలుగు నెలల్లోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై క్రమశిక్షణ కమిటీ సిఫార్సుతో సస్పెన్షన్ వేటు పడింది . పార్టీ తీరు పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి .
Comments
Loading comments...

