వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి శుక్రవారం ఒక్కరోజులో వివిధ సేవల టికెట్ల రుసుము ద్వారా రూ.6,09,784 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు.
తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.
Comments
Loading comments...

