Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోమిన్‌పేట్ పీఎస్‌ను తనిఖీ చేసిన వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా

Follow Udayam on Google
dasari naveen kumar Jul 29, 2026 5:34 PM వికారాబాద్General
మోమిన్‌పేట్ పీఎస్‌ను తనిఖీ చేసిన వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా - Udayam
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS నేడు మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ రికార్డులు, సీసీటీవీలను పరిశీలించి, మొక్క నాటారు. ప్రజలతో మర్యాదగా ఉంటూ, సైబర్ నేరాలు, మహిళల భద్రత, పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని మరియు సత్వర, పారదర్శక సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ అంజయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...