Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడిగా పైడిమల్ల భాస్కర్

Follow Udayam on Google
madhu Aug 28, 2026 12:56 PM ములుగుGeneral
మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడిగా పైడిమల్ల భాస్కర్ - Udayam
మోకుదెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి ములుగు జిల్లా అధ్యక్షుడిగా ములుగు పట్టణానికి చెందిన పైడిమల్ల భాస్కర్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నర్సగౌడ్ గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండలో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ముంజాల రాజేందర్‌ను నియమించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...