Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోకార్తి వానలతో రైతుల్లో హర్షం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 12:38 PM వికారాబాద్General
మోకార్తి వానలతో రైతుల్లో హర్షం - Udayam
వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కార్తె వానలు ఊరట నిచ్చాయి.వికారాబాద్ జిల్లాలో ఈ సమయపు వర్షాలు మొక్క జొన్న , పత్తి పంటల దిగు బడులకు ఆయుష్షు పోశాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రబీ పంటల సాగుకు కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో పంటలు ఆశా జనకంగా ఉన్నాయని అన్నదాతలు తెలిపారు.

Comments

G
Loading comments...