Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీని అప్పన్న దర్శనానికి ఆహ్వానించిన గజపతిరాజు

Follow Udayam on Google
B RAJESH Aug 17, 2026 10:25 PM విజయనగరంgeneral
మోదీని అప్పన్న దర్శనానికి ఆహ్వానించిన గజపతిరాజు - Udayam
గోవా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా అశోక్ గజపతిరాజు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. గోవాలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని మోదీకి ఆయన బహూకరించారు. ఏపీలో సింహాచలం అప్పన్న దర్శనానికి రావాలని ఆలయ ట్రస్ట్ తరఫున ఆహ్వానించగా ప్రధాని సానుకూలంగా స్పందించారు.

Comments

G
Loading comments...