Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మోదీ, పుతిన్‌ భేటీ.. ఆసక్తికరంగా చర్చలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 5:26 PM జాతీయంGeneral
ఢిల్లీలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో సహకారంపై చర్చించారు. భేటీ అనంతరం ఇరువురు నేతలు పుతిన్‌ కారులో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా మోదీ తిరుక్కురల్‌ రష్యన్‌ అనువాదాన్ని పుతిన్‌కు బహూకరించారు. భారత్‌-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు సమీక్షించారు.

Comments

G
Loading comments...