వార్తలకు తిరిగి వెళ్లండి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ తమిళ ప్రాచీన గ్రంథం ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని బహుమతిగా అందించారు.
ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ ఈ కానుకను పుతిన్‌కు అందజేశారు.
Comments
Loading comments...

