వార్తలకు తిరిగి వెళ్లండి
ద్వైపాక్షిక చర్చలు ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కారులో భారత్ మండపానికి బయల్దేరారు.
అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను వీక్షించేందుకు ఇరువురు నేతలు కలిసి వెళ్లారు.
Comments
Loading comments...

