వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ ఆలయంలో ఖడ్గమాల అర్చన, ప్రత్యేక పూజలు చేశారు.
మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు రమేశ్ తెలిపారు.
Comments
Loading comments...

