వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు.
ప్రబోవో ఆత్మీయత , సానుకూలత , ఆశావహ దృక్పథం ఎప్పుడూ ఆకట్టుకుంటాయని మోదీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

