వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 16 నుంచి పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును కేంద్రం తగ్గించింది. డీజిల్‌పై పన్ను లీటర్‌కు రూ.25 నుంచి రూ.20కి, ఏటీఎఫ్‌పై రూ.19 నుంచి రూ.15కి తగ్గింది.
పెట్రోల్ ఎగుమతులపై పన్ను లీటర్‌కు రూ.1.50 నుంచి రూ.0.50కి తగ్గించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ వినియోగానికి సంబంధించిన పన్ను రేట్లలో మార్పు లేదని పేర్కొంది.
Comments
Loading comments...

