Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడల్ స్కూల్లో ఎంఈఓ తనిఖీ

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 10:37 AM విజయనగరంGeneral
మోడల్ స్కూల్లో ఎంఈఓ తనిఖీ - Udayam
తెర్లాం మండలం పెరుమాలి ఏపీ మోడల్ స్కూల్ను ఎంఈఓ జె. త్రినాధరావు సందర్శించి పాఠశాల నిర్వహణను పరిశీలించారు. ప్రార్థన, విద్యార్థుల హాజరు, విద్యాశక్తి, ఎస్ఎస్సీ మిషన్-2027, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను తనిఖీ చేశారు. సిలబస్ పూర్తి, ఎస్ఎంసీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...