వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళాన్ని మోడల్ నగరంగా తీర్చిదిద్దేందుకు రూ.39 కోట్లు మంజూరయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రధాన పార్కులు పునరుద్ధరణ చేయడం జరుగుతుందన్నారు. మరికొన్ని కాలువలు నిర్మాణం, రహదారులు వెడల్పు, మెయిన్ జంక్షన్ల వద్ద డిజైనింగ్, గ్రీనరీ పెంచడం చేపడతామన్నారు. త్వరలో దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
Comments
Loading comments...

