Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడల్ బస్టాండ్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు.. భూక్యా జంపన్న

Follow Udayam on Google
madhu Sep 06, 2026 12:42 PM ములుగుGeneral
ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం లేని పైలాన్‌ను ఒక్కరోజులో నిర్మించేందుకు చూపిన శ్రద్ధ, ప్రజలకు నిత్యం ఉపయోగపడే ములుగు మోడల్ బస్టాండ్‌పై ఎందుకు లేదని జిల్లా నాయకుడు భూక్య జంపన్న ప్రశ్నించారు. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

Comments

G
Loading comments...