Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 03, 2026 6:53 AM హైదరాబాద్General
తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు - Udayam
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో హైదరాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో గురువారం రాత్రి నుండి మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...