Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇనుగుర్తిలో చెరువు కట్టపై కోతుల గుంపులు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 11:48 AM మహబూబాబాద్ General
ఇనుగుర్తిలో చెరువు కట్టపై కోతుల గుంపులు - Udayam
ఇనుగుర్తి బేడి చెరువు కట్టపై కోతులు భారీగా గుంపులుగా చేరడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పడిపోయిన ఆహార పదార్థాలను తినేందుకు కొద్దిరోజులుగా కోతులు అక్కడే ఉంటున్నాయి. కేసముద్రం–నెల్లికుదురు రహదారి కావడంతో కోతులను దాటేందుకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వాహనాలు వచ్చినప్పుడు వాటి వెనుకనే బైకులు వెళ్తున్నాయని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...