వార్తలకు తిరిగి వెళ్లండి
అరకు లోయలో మంకీ కాఫీ హల్‌చల్
విశాఖ ఏజెన్సీ అరకు లోయలో సరికొత్తగా పరిచయమైన 'మంకీ కాఫీ' సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇన్‌స్టంట్, ఫిల్టర్ కాఫీలకు భిన్నంగా ఉన్న ఈ కాఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ధర భారీగా ఎక్కువగా ఉన్నప్పటికీ, కాఫీ ప్రియులు దీనిని కొనేందుకు ఎగబడుతున్నారు. ఇతర రాష్ట్రాల పర్యాటకులు సైతం ప్రత్యేకంగా తరలివచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు.
Comments
Loading comments...