Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా ముమ్మరం

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 28, 2026 12:06 PM జనగామ General
లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా ముమ్మరం - Udayam
జనగామ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. గర్భిణుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తూ పరీక్షలు, గర్భస్రావాలు చేస్తున్నారని సమాచారం. లింగ నిర్ధారణపై సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచి రూ.50 వేల బహుమతి అందిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...