Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతన్నల అకౌంట్లలోకి రూ.25వేలు

పవని రెడ్డి Jul 16, 2026 7:09 AM అమరావతి 6 viewsabout 3 hours ago
నేతన్నల అకౌంట్లలోకి రూ.25వేలు - Udayam Digital
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన దాదాపు 55 వేల మంది చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.25 వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ పథకాన్ని రాట్నం వడకడం, రంగులు అద్దడం వంటి చేనేత అనుబంధ రంగాలకూ వర్తింపజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...