వార్తలకు తిరిగి వెళ్లండి

బోగస్ కంపెనీల ద్వారా రూ.186 కోట్లను విదేశాలకు అక్రమంగా బదిలీ చేసేందుకు సహకరించారనే ఆరోపణలపై గుంటూరుకు చెందిన సీఏ దామా చిన్నవెంకట సుబ్రహ్మణ్యంపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
నిబంధనలు పాటించకుండా బోగస్ ధ్రువపత్రాలు జారీ చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో గుర్తించింది. ఆ శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

