వార్తలకు తిరిగి వెళ్లండి

*మొండెపులంకలో రూ.25 లక్షల వ్యయంతో 60 వేల లీటర్ల వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన*
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం మొండెపులంక గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న 60 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు శంకుస్థాపన చేశారు.
Comments
Loading comments...

