వార్తలకు తిరిగి వెళ్లండి

*మొండెపులంకలో జనసేన స్థూపం ఆవిష్కరణ.. పార్టీలో చేరిన వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు*
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం మొండెపులంక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన స్థూపాన్ని పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు ఆవిష్కరించారు.
ముందుగా మొండెపులంక గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గారు పూలమాల వేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

