Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొలగవల్లిలో శనగ విత్తనాల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:25 PM కర్నూలుGeneral
మొలగవల్లిలో శనగ విత్తనాల పంపిణీ - Udayam
ఆలూరు మండలం మొలగవల్లి స్వర్ణ సచివాలయంలో రైతులకు రాయితీపై శనగ విత్తనాలు పంపిణీ చేశారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ వంశీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతులు రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకుని సాగు ఖర్చు తగ్గించుకోవాలని, మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...