Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం

Follow Udayam on Google
Mohammad Oct 03, 2026 3:46 PM అనంతపురంGeneral
మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం - Udayam
అనంతపురం జిల్లా బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆదినారాయణ, నాగేంద్ర, ఓబులేష్ యాదవ్, మహేష్ బాబు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని నాయకులు పిలుపునిచ్చారు. మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అన్నారు.

Comments

G
Loading comments...