Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 4:21 PM అనంతపురంవినోదం
మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి - Udayam
కళ్యాణదుర్గ పట్టణ కేంద్రంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. చెట్లు మనకు ప్రాణవాయువుని అందిస్తాయి, కాలుష్యాన్ని తగ్గిస్తాయి, వర్షాలు కురిసేలా చేస్తాయి మరియు భావితరాలకు ఆరోగ్యకరమైన భూమిని ఇస్తాయన్నారు.

Comments

G
Loading comments...