వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో వనం మహోత్సవం సందర్భంగా లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ప్రసాద్ మొక్కలు నాటారు. మంగళవారం మధ్యాహ్నం కార్యాలయం ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకుంటేనే మనిషికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

