Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 2:21 PM కామరెడ్డిGeneral
మొక్కలు నాటిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి - Udayam
బాన్సువాడ నియోజక వర్గ పరిధిలో బుధవారం నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం MLA మొక్కలు నాటారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు.

Comments

G
Loading comments...