Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటి భవిష్యత్తుకు బాటలు వేయాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 25, 2026 12:11 PM మంచిర్యాలGeneral
మొక్కలు నాటి భవిష్యత్తుకు బాటలు వేయాలి - Udayam
మొక్కలు నాటి భవిష్యత్తుకు బాటలు వెయ్యాలని దండేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామ సర్పంచ్ కొత్తపల్లి కళా చిరంజీవి, కార్యదర్శి లావణ్య సూచించారు. మంగళవారం గ్రామంలో వనంహోత్సవ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. మొక్కలతోనే అందరికీ భవిష్యత్తు ఉంటుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సుజాత, టీచర్ అర్పిత, అంగన్వాడీ టీచర్ పద్మ , ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...