Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కల సంరక్షణ బాధ్యత చేపట్టిన యూత్

Follow Udayam on Google
Siva Prasad Oct 04, 2026 12:56 PM నెల్లూరుGeneral
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వ పాఠశాలలో వివిధ రకాల మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను యూత్ చేపట్టింది. దక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో గల జడ్పీ హైస్కూల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు .యువత చేపట్టిన ఈ విధానం వల్ల ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని యూత్ కోరింది.

Comments

G
Loading comments...