వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో వన మహోత్సవం సందర్భంగా 7వ వార్డు గణేష్‌నగర్ కాలనీలో కమిషనర్ ఎం. గిరీష్, ఈఈ అశోక్‌కుమార్ మొక్కలు నాటారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడాలి
‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని కమిషనర్ సూచించారు.
Comments
Loading comments...

