Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్క నాటుదాం.. ప్రకృతిని కాపాడుదాం

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 1:10 PM మహబూబ్‌నగర్General
మొక్క నాటుదాం.. ప్రకృతిని కాపాడుదాం - Udayam
జడ్చర్ల పట్టణంలోని శ్రీ రంగనాయక స్వామి గుట్టపై వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులు, ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్క నాటి, దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో రంగనాయక స్వామి దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...