Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్యాన్స్‌తో అదరగొట్టిన మోహన్‌లాల్

Follow Udayam on Google
శరణ్య శర్మ Jun 27, 2026 2:32 PM జాతీయంవినోదం
డ్యాన్స్‌తో అదరగొట్టిన మోహన్‌లాల్ - Udayam
66 ఏళ్ల వయసులోనూ మోహన్‌లాల్ తన ఉత్సాహంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. జర్మనీలోని వేదికపై ‘తిరు’, ‘బాహుబలి’ పాటలకు ఆయన వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పాటలు పాడుతూ స్టేజ్‌పై ఆయన చేసిన సందడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన ఎనర్జీని చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Comments

G
Loading comments...