Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నెడుంకండం మిరాకిల్‌’గా మోహన్‌లాల్

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 04, 2026 12:17 PM జాతీయంవినోదం
 ‘నెడుంకండం మిరాకిల్‌’గా మోహన్‌లాల్ - Udayam
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో దిలీశ్‌ కుమార్‌ పోతన్‌ దర్శకత్వంలో ‘నెడుంకండం మిరాకిల్‌’ చిత్రం ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం మోహన్‌లాల్ తరుణ్‌ మూర్తి దర్శకత్వంలో ‘అతిమనోహరం’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన చాలా కాలం తర్వాత పోలీసు అధికారిగా అలరించనున్నారు.

Comments

G
Loading comments...