వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం 28 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు 2.5 మి.మీ.గా ఉంది. మొగుళ్లపల్లిలో అత్యధికంగా 23.4 మి.మీ., మల్హర్‌రావులో 4.2 మి.మీ. వర్షం కురిసింది.
మిగతా మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. గతంలో కురిసిన వర్షాలతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. జిల్లాలో మిర్చి మొక్కలు నాటుతున్నారు.
Comments
Loading comments...

