వార్తలకు తిరిగి వెళ్లండి

మొగిలిపేట గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, వినియోగంపై పోలీసులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో,ఎస్‌ఐ ఏ.అనిల్ పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు.
గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. నేరాల నియంత్రణ, నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకమని తెలిపారు.
Comments
Loading comments...

