Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగిలిపేట ప్రధాన రహదారికి త్వరలో మహర్దశ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 6:20 PM జగిత్యాలGeneral
మొగిలిపేట ప్రధాన రహదారికి త్వరలో మహర్దశ - Udayam
మొగిలిపేట గ్రామంలోని దెబ్బతిన్న ప్రధాన రహదారిని తెలంగాణ వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు శనివారం పరిశీలించారు. రహదారి పరిస్థితిపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. డీఈ, ఏఈ అధికారులతో మాట్లాడి త్వరగా ఎస్టిమేట్లు సిద్ధం చేసి, జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...