Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌కు మోదీ రాక ఖరారు

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Jul 29, 2026 6:32 AM వరంగల్తెలంగాణ
వరంగల్‌కు మోదీ రాక ఖరారు - Udayam Digital
వరంగల్‌ విమానాశ్రయ నిర్మాణానికి భూమిపూజ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు సమాచారం. మరో నెల రోజుల్లో ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్‌ విమానాశ్రయానికి ప్రాథమిక పనులు పూర్తికాగా నిర్మాణం ప్రారంభం కానుంది. తెలంగాణకు ప్రతిష్ఠాత్మకమైన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీని కూడా అదే సందర్భంగా జాతికి అంకితం చేయనున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...