Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్లోవేకియాలో ప్రధాని మోడీ పర్యటన

Follow Udayam on Google
Vikram Jun 15, 2026 11:00 AM జాతీయంGeneral
స్లోవేకియాలో ప్రధాని మోడీ పర్యటన - Udayam
యూరప్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ స్లోవేకియా చేరుకున్నారు. రాజధాని బ్రటిస్లవాలో మోడీకి ఘనస్వాగతం లభించింది. ఆ దేశాధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధాని రాబర్ట్ ఫికోతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడుల విస్తరణే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి. స్లోవేకియా వ్యాపారవేత్తలతో కూడా మోడీ భేటీ కానున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటన ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.

Comments

G
Loading comments...