Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ వీడియో బ్లాక్‌పై మెటా క్షమాపణ

Follow Udayam Digital on Google
శరణ్య శర్మ Jul 28, 2026 11:49 AM అల్ ఇండియా జాతీయ
మోదీ వీడియో బ్లాక్‌పై మెటా క్షమాపణ - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో కొద్దిసేపు బ్లాక్ కావడంపై మెటా కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపింది. సాంకేతిక సమస్య కారణంగానే వీడియో అందుబాటులో లేకుండా పోయిందని, అనంతరం దాన్ని పునరుద్ధరించినట్లు మెటా వెల్లడించింది. ఈ ఘటనపై విమర్శలు రావడంతో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. మెటాకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Comments

G
Loading comments...