Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయండి: కేంద్ర మంత్రులకు మోదీ సూచన

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 24, 2026 8:38 PM జాతీయంGeneral
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయండి: కేంద్ర మంత్రులకు మోదీ సూచన - Udayam
యువతతో మరింత ప్రభావవంతంగా అనుసంధానం కావడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉండాలని, రీల్స్‌తో పాటు ఇంటరాక్టివ్ కంటెంట్ పోస్టు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాల అప్‌డేట్లు మాత్రమే కాకుండా, యువతతో నేరుగా మమేకమయ్యేలా కంటెంట్ రూపొందించాలని కేబినెట్ సమావేశంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...