Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇస్రో విజయంపై మోదీ ప్రశంసలు

Follow Udayam on Google
Sai Sep 04, 2026 12:55 PM జాతీయంGeneral
ఇస్రో విజయంపై మోదీ ప్రశంసలు - Udayam
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 మిషన్‌ విజయవంతం కావడంపై ప్రధాని మోదీ ఇస్రోను అభినందించారు. ఈ విజయం భారత అంతరిక్ష సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈఓఎస్‌-05ను కచ్చితంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో, భారత పరిశ్రమల భాగస్వామ్యాన్ని మోదీ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం ప్రకృతి విపత్తుల అంచనా, సరిహద్దుల పర్యవేక్షణకు ఉపయోగపడనుంది.

Comments

G
Loading comments...