వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట్ మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఈ మేరకు వినతిపత్రం అందించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధానమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడం అవమానకరమని శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికైనా అన్ని కార్యాలయాల్లో చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

