వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దీంతో ఎన్సీపీ.. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు కోసమే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఎంపీ సీట్లను 50 శాతం పెంచుతామని రాతపూర్వక హామీ ఇస్తే బిల్లుకు మద్దతు ఇస్తామని ఎన్సీపీ పేర్కొంది.
Comments
Loading comments...

