వార్తలకు తిరిగి వెళ్లండి
మోదీ ఇన్‌స్టా ప్రచారం ఫేక్

ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా మాట్లాడతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం వదంతులను నమ్మవద్దని సూచించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులకు ఎలాంటి అధికారిక ఆధారం లేదని వెల్లడించింది.
Comments
Loading comments...