వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ సహా పలువురు అగ్ర నేతలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
Comments
Loading comments...
