Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న మోడీ ప్రభుత్వం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 25, 2026 7:59 AM జాతీయంGeneral
విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న మోడీ ప్రభుత్వం - Udayam
విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్న విద్యార్థులను మోడీ ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మండిపడ్డారు. ప్రభుత్వ డొల్లతనాన్ని దేశ యువత బట్టబయలు చేస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. నియంతృత్వ పోకడలతో విద్యార్థుల గొంతు నొక్కాలని చూస్తున్నారని సోనియా ఆరోపించారు.

Comments

G
Loading comments...