Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడీ విదేశీ పర్యటన

Follow Udayam on Google
Swati Chaturvedi Jun 13, 2026 7:17 AM జాతీయంGeneral
మోడీ విదేశీ పర్యటన - Udayam
ప్రధాని నరేంద్ర మోడీ ఆరు రోజుల పాటు ఫ్రాన్స్‌, స్లోవేకియా దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అయి.. స్టార్టప్‌లు, డీప్ టెక్‌, ఇన్నోవేషన్‌ వంటి కీలక రంగాలపై చర్చలు జరపనున్నారు. దీనితో పాటు ఫ్రాన్స్‌లో జరిగే 52వ జీ7 (G7) సదస్సులో కూడా ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన ఎంతో కీలకంగా మారింది.

Comments

G
Loading comments...