Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లఖిసరాయ్‌ తొక్కిసలాటపై మోదీ దిగ్భ్రాంతి

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 1:02 PM జాతీయంGeneral
లఖిసరాయ్‌ తొక్కిసలాటపై మోదీ దిగ్భ్రాంతి - Udayam
లఖిసరాయ్‌లోని అశోక్‌ ధామ్‌ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందడంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనలో 12 మందికిపైగా గాయపడగా, మృతుల కుటుంబాలకు బిహార్‌ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

Comments

G
Loading comments...