వార్తలకు తిరిగి వెళ్లండి

స్కైరూట్ ఏరోస్పేస్ విజయవంతమైన ప్రయోగాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పరోక్షంగా చురకలు వేశారు. ఆ సంస్థలోని వారి సగటు వయసు 28 ఏళ్లేనని చెప్పారు.
తాను దేశ భవిష్యత్తు అయిన యువత గురించి మాట్లాడుతున్నానని, 56 ఏళ్ల యువకుడి కోసం కాదని ఎద్దేవా చేశారు. అంతరిక్ష రంగంలో భారత యువత సామర్థ్యం హద్దుల్లేనిదని ప్రధాని ప్రశంసించారు.
Comments
Loading comments...

